Home
News
Priest Nandanam Sandeep Demanded That The Money Offered By Devotees Be Deposited Into The Hundi
Bhimadevarapalli | హారతి పళ్లెంలోని డబ్బులు హుండీలోనే వేయాలి : నందనం సందీప్
కొత్తకొండ(Kothakonda) వీరభద్ర స్వామి దేవస్థానంలో అభిషేకం పూజలు చేస్తున్న క్రమంలో హారతి పళ్లెంలో వచ్చిన డబ్బులు హుండీలోనే వేయాలని ఆలయ అర్చకుడు నందనం సందీప్ డిమాండ్ చేశారు.
భీమదేవరపల్లి, మార్చి 24: కోరిన కోరికలు తీర్చే హనుమకొండ జిల్లా కొత్తకొండ(Kothakonda) వీరభద్ర స్వామి దేవస్థానంలో అభిషేకం పూజలు చేస్తున్న క్రమంలో హారతి పళ్లెంలో వచ్చిన డబ్బులు హుండీలోనే వేయాలని ఆలయ అర్చకుడు నందనం సందీప్ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తకొండలోని స్వామివారి ఆలయంలో నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో పూజల కంటే ఆ పేరుతో భక్తులను దోచుకున్న దోపిడీయే ఎక్కువ అవుతుందని మండిపడ్డారు.
గోత్ర నామార్చన పేరుతో అర్చకులు భక్తుల గోత్ర, నామాలు చదివి చివరకు సహ కుటుంబ నాం..అని చెప్పి హారతిలో వేసిన డబ్బులను దిగమింగుతున్నారని ఆరోపించారు. వెంటనే ఇటువంటి దోపిడీలను అరికట్టాలని.. ఆలయాలను అభివృద్ధి దిశలో కొనసాగిస్తున్న దేవదాయ, ధర్మాదాయ శాఖను విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

