పోలీసుల ఆంక్షలు అప్రజాస్వామికం.. ఏఐవైఎఫ్ నేత వలీఉల్లా ఖాద్రీ
‘సర్' ప్రక్రియ, భారత ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించతలపెట్టిన శాంతియుత ప్రజాస్వామ్య నిరసనను అడ్డుకోవడానికి పోలీసులు విధించిన ఆంక్షలు అత్యంత అప్రజాస్వామికమని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ వలీఉల్లా ఖాద్రీ తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియ, భారత ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించతలపెట్టిన శాంతియుత ప్రజాస్వామ్య నిరసనను అడ్డుకోవడానికి పోలీసులు విధించిన ఆంక్షలు అత్యంత అప్రజాస్వామికమని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ వలీఉల్లా ఖాద్రీ తీవ్రంగా ఖండించారు.
నిరసనకు అనుమతి నిరాకరించడంతో పాటు 57 మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేయడం, భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా యువజన, విద్యార్థి నేతలను గృహనిర్బంధాలు చేయడం ప్రాథమిక హకులపై సాగుతున్న దాడి అని పేరొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

