పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభం నుంచీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే రానున్న రోజుల్లో వీటి రేట్లు మరింత తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. పైగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ మధ్యే గ్యాస్ ధర కూడా రూ.10 మేర తగ్గింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి చాలా మెరుగుపడిందని, దీంతో రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత తగ్గుతాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఇప్పుడిప్పుడే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గడం మొదలైంది. ఇవి మరింత తగ్గుతాయి. ముడి చమురు ధరలు తగ్గితే ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేస్తామని గతంలోనే చెప్పామని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం వీటిపై ఉన్న పన్నులను మాత్రం తగ్గించే ప్రసక్తే లేదని కూడా ప్రధాన్ స్పష్టం చేశారు. కేంద్రానికి కూడా కొన్ని ఆదాయ వనరులు ఉండాలి కదా అని ఆయన అన్నారు.
ఇవికూడా చదవండి..
మార్స్‌పై దిగిన నాసా మినీ హెలికాప్టర్
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ
వన్డేల్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కొత్త వరల్డ్ రికార్డ్
మీరు క్రికెట్ ఎక్స్‌పర్టా? ఇది అవుటా.. కాదా చెప్పండి.. వీడియో
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

