Home
News
People Above 18 Stand In A Queue To Receive The First Dose Of Covid 19 Vaccine At A Vaccination Centres
Corona Vaccine కోసం క్యూ కట్టిన యువత
Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి ! టీకా వేయించుకునేందుకు జనాలు ముందుకొస్తున్నారు.
Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి ! టీకా వేయించుకునేందుకు జనాలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా యువత కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, వారణాసి సహా పలు రాష్ట్రాల్లోని టీకా కేంద్రాలకు ఇలా పెద్ద ఎత్తున యువత క్యూ కట్టారు.

న్యూఢిల్లీలో.. 
న్యూఢిల్లీలో.. 
వారణాసిలో.. 
న్యూఢిల్లీలో.. 
అలహాబాద్‌లో.. 
ముంబైలో 
న్యూఢిల్లీలో.. 
న్యూఢిల్లీలో.. 
న్యూ ఢిల్లీలో.. 
న్యూఢిల్లీలో టీకా తీసుకున్న అనంతరం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

