Warangal | వరంగల్ ఎంజీఎం దవాఖానలో(MGM Hospital) ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి
పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55), అటెండర్స్ ఎల్లమ్మ (50), ఓంకార్ (33) కు గాయాలయ్యాయి. బాధితులు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ATMs | కరీంనగర్లో ఏటీఎంలలో దొంగలు హల్చల్ : వీడియో
ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయాణానికి ఖర్చయ్యే డబ్బులే విడుదల
EPFO Wage Ceiling | ఈపీఎఫ్ వేతన పరిమితి పెరిగింది.. మరి బీమా మాటేంటి..?