పాన్ – ఆధార్ అనుసంధానంపై కేంద్రం కీలక ప్రకటన..!
PAN - Aadhar Card Link | పాన్ - ఆధార్‌కార్డుల అనుసంధానంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆధార్ అనుసంధానం చేయని పాన్‌కార్డులు పని చేయవని హెచ్చరించింది. ఆధార్ అనుసంధానం లేని పాన్‌కార్డులు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి
న్యూఢిల్లీ : పాన్ – ఆధార్‌కార్డుల అనుసంధానంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆధార్ అనుసంధానం చేయని పాన్‌కార్డులు పని చేయవని హెచ్చరించింది. ఆధార్ అనుసంధానం లేని పాన్‌కార్డులు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చెల్లవని స్పష్టం చేసింది.2023 మార్చి 31లోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఒక ప్రకటనలో కోరింది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్ హోల్డర్లందరూ 31-3-2023లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరని, 1-04-2024 నుంచి లింక్ చేయని పాన్‌కార్డులు పని చేయవని పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

