అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నల్లగొండ మండలంలోని అప్పాజీపేట, నర్సింగ్‌బట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. అప్పాజీపేట ఐకేపీ కేంద్రాన్ని డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని...
నల్లగొండ రూరల్, అక్టోబర్ 28 : నల్లగొండ మండలంలోని అప్పాజీపేట, నర్సింగ్‌బట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. అప్పాజీపేట ఐకేపీ కేంద్రాన్ని డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని తూర్పారబట్టి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మండల ఎంపీడీఓ యాకూబ్ నాయక్, డీపీఎం వీరయ్య, ఏపీఎం సీహెచ్. వినోద, ఏపీఓ స్ఫూర్తి, ఏఈఓ శ్రీలేఖ, అప్పాజీపేట సర్పంచ్ జి.అండాలు, ఉప సర్పంచ్ పి.సతీష్, నర్సింగ్‌బట్ల ఉప సర్పంచ్ ఎస్.అనసూయ, వార్డు సభ్యులు, సీసీలు వై.గీత, రమేష్, శంకర్, సీఆర్పీ నాగలక్ష్మి, వీబీఏలు, గ్రామ సంఘం అధ్యక్షురాలు, ఓబీలు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Shiva Nirvana | బాలకృష్ణతో శివ నిర్వాణ సినిమా .. మైసూర్లో కథ వినిపించిన దర్శకుడు!
మున్నూరు కాపుల జనాభా తగ్గింపుపై కుట్ర : దేవయ్య పటేల్
AP News | ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్..!
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

