AP News | ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్..!
AP News | ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్లో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్ తేదీతోపాటు ఓట్ల లెక్కింపు తేదీని కూడా రెండు రోజులు వెనక్కి జరిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది.
AP News : ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్లో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్ తేదీతోపాటు ఓట్ల లెక్కింపు తేదీని కూడా రెండు రోజులు వెనక్కి జరిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ పోలింగ్ తేదీని నవంబర్ 5వ తేదీకి మార్చారు.
అదేవిధంగా నవంబర్ 5న చేపట్టాల్సిన ఓట్ల లెక్కింపును నవంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పులకుగల కారణాలను అధికారులు స్పష్టంగా వెల్లడించనప్పటికీ, పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ముందుగా ప్రకటించిన తేదీలతో పోలిస్తే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు రెండు రెండు రోజుల ఆలస్యంగా జరగనున్నాయి. ఈ మార్పులను అభ్యర్థులు, అధికారులు, ప్రజలు గమనించాలని ఎన్నికల సంఘం సూచించింది.
దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లను కొత్త తేదీలకు అనుగుణంగా అధికారులు సవరించుకుంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- MPTC
- Telugu News
- ZPTC
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్..!
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

