Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని అధికారులు నిలిపివేయడంతో రైతుల ఆందోళన చేపట్టారు.
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని అధికారులు నిలిపివేయడంతో రైతుల ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెం వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. వెంటనే నీటిని విడుదల చేసి వరి పంటను కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెం వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతన్నలు
వెంటనే నీటిని విడుదల చేసి వరి పంటను కాపాడాలని రైతుల డిమాండ్
ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్
ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి కోసం వినియోగించాలని సాగునీటిని నిలిపివేసిన అధికారులు
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

