ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు
ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.

తిరుమల : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా జరుగనున్నాయి. కొవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తులను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరుమజనం (అభిషేకం) చేస్తారు. 20న శ్రీకృష్ణస్వామివారికి, జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి, 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహిస్తారు. తెప్సోత్సవాల కారణంగా ఐదు రోజుల పాటు కల్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి..
పిల్లలపై టీకా ట్రయల్స్
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఆలస్యం!
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
పిడుగులకు 26 మంది బలి
గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం
ఢిల్లీ మెట్రో రికార్డు.. అన్‌లాక్ తొలిరోజే 4.5లక్షల మంది ప్రయాణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

