ఈ నెల 13న జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం
National Sports Awards 2021 | ఈ నెల 13న జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రపతి

న్యూఢిల్లీ : ఈ నెల 13న జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో సాయంత్రం 6.30 గంటలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ నుంచి క్రీడాకారులకు అవార్డులను అందుకుంటారని పేర్కొన్నారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రదర్శించిన ఆటగాళ్లకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులు, కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను ప్రదానం చేయనున్నారు.
ఈ సారి 12 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నా, 35 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు, లైఫ్‌టైమ్ కేటగిరిలో ఐదుగురికి అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య, రెగ్యులర్ కేటగిరిలో మరో ఐదుగురు అవార్డులు అందుకోనున్నారు. ఈ సారి నీరజ్ చోప్పా, రవి కుమార్, లోవ్లినా బోర్గోహైన్, శ్రీజేశ్, అవని లేఖాపారా, సుమిత్ యాంటీల్, ప్రమోద్ భగత్, కృష్ణానగర్, మనీష్ నర్వాల్, మిథాలీరాజ్, సునీల్ ఛెత్రి, మన్‌ప్రీత్ సింగ్ ఖేల్‌రత్నా అవార్డులకు ఎంపికయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

