గిఫ్ట్‌గా వచ్చిన మహీంద్రా థార్ కార్లతో నటరాజన్, శార్దూల్ పోజులు

ముంబై: ఇండియన్ టీమ్ క్రికెటర్లు టీ నటరజాన్, శార్దూల్ ఠాకూర్లకు మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌గా పంపిన థార్ కార్లు అందాయి. వీటి ముందు దిగిన ఫొటోలను ఈ ఇద్దరు క్రికెటర్లు ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ఆస్ట్రేలియా టూర్లో ఈ ఇద్దరి ప్రదర్శనకు మెచ్చిన ఆనంద్ మహీంద్రా.. తాను కార్లను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరితోపాటు హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీలు కూడా ఈ కార్లు అందుకోనున్నారు.
తనకు వచ్చిన రెడ్ థార్ కారు ముందు భాగంలో తన జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇస్తూ ఫొటోలకు పోజిచ్చాడు నటరాజన్. ఆ జెర్సీని అతడు ఆనంద్ మహీంద్రాకు గిఫ్ట్‌గా పంపించడం విశేషం. అటు శార్దూల్ గ్రే కలర్ థార్ ముందు దిగిన ఫొటోలను షేర్ చేశాడు. తమకు ఈ ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన ఆనంద్ మహీంద్రాకు వీళ్లు థ్యాంక్స్ చెప్పారు.
As I drive the beautiful @Mahindra_Thar home today, I feel immense gratitude towards Shri @anandmahindra for recognising my journey & for his appreciation. I trust sir, that given your love for cricket, you will find this signed shirt of mine from the #Gabba Test, meaningful 2/2
— Natarajan (@Natarajan_91) April 1, 2021
New Mahindra Thar has arrived!! @MahindraRise has built an absolute beast & I’m so happy to drive this SUV. A gesture that youth of our nation will look upto. Thank you once again Shri @anandmahindra ji, @pakwakankar ji for recognising our contribution on the tour of Australia. pic.twitter.com/eb69iLrjYb
— Shardul Thakur (@imShard) April 1, 2021
ఇవి కూడా చదవండి..
వారణాసిలో సవాల్.. మోదీపై దీదీ పోటీ!
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్‌తోనే వరల్డ్‌కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్‌కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
ఐదు రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

