Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
jailer 2 | జైలర్ 2 విడుదలైన 4 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.425 కోట్లు రాబట్టి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. రజినీకాంత్, మోహన్ బాబు మంచి స్నేహితులని తెలిసిందే. తలైవా అండ్ ఈ స్టార్ యాక్టర్ల టీంను టాలీవుడ్ యాక్టర్ మోహన్ బాబు కలిశాడు.
Jailer 2 | తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2) . నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో బ్లాక్ బాస్టర్ మూవీ జైలర్‌కు కొనసాగింపుగా తెరకెక్కిన పార్ట్ 2లో తలైవా ముత్తువేళ్ పాండ్యన్‌గా మరోసారి తనదైన మార్క్‌ను చూపిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. జైలర్ 2లో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్, మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్‌తోపాటు బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటించారు.
తలైవా అండ్ ఈ స్టార్ యాక్టర్ల టీంను టాలీవుడ్ యాక్టర్ మోహన్ బాబు కలిశాడు. రజినీకాంత్, మోహన్ బాబు మంచి స్నేహితులని తెలిసిందే. జైలర్ 2 షూట్ లొకేషన్లో మోహన్ బాబు సందడి చేసిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. జైలర్ 2 క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు మోహన్ బాబు వెళ్లాడు. షూటింగ్ బ్రేక్ టైంలో రజినీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఎస్జే సూర్య, జాకీ ష్రాఫ్‌లతో కలిసి సరదాగా చిట్ చాట్ చేశాడు. లెజెండరీ యాక్టర్లంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
జైలర్ 2 విడుదలైన 4 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.425 కోట్లు రాబట్టి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. బాక్సా ఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్ వీకెండ్‌గా నమోదు చేసిన జైలర్ 2 మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

