టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా.. టీమ్ కూర్పుపై అజార్ అసంతృప్తి
Azharuddin: ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ కోసం సోమవారం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయితే ఆ జట్టు ప్రకటనపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్నీ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల్లో శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ లేకపోవడం పట్ల అజార్ ఆశ్చ
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ కోసం సోమవారం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయితే ఆ జట్టు ప్రకటనపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్నీ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల్లో శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ లేకపోవడం పట్ల అజార్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మెయిన్ స్క్వాడ్‌కు ఎంపిక చేసిన దీపక్ హూడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉండాలని, ఇక హర్షల్ పటేల్ స్థానంలో షమీని తీసుకోవాలని అజార్ తన ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. వరల్డ్‌కప్ జట్టు కోసం స్టాండ్‌బైలను ప్రకటించిన జాబితాలో అయ్యర్, షమీ ఉన్న విషయం తెలిసిందే.
Surprised at the omission of Shreyas Iyer and Md. Shami from the main squad. https://t.co/GOKUzRyMot
— Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

