కేసీఆర్‌తోనే మళ్లీ కారుణ్య ఉద్యోగాలు
కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే సింగరేణి సంస్థలో కారుణ్య నియామక ఉద్యోగాల ప్రక్రియ మళ్లీ వేగవంతమవుతుందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు.
- టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి
- శ్రీరాంపూర్‌లో ఐఎన్టీయూసీ నుంచి టీబీజీకేఎస్‌లో చేరికలు
సీసీసీ నస్పూర్, అక్టోబర్ 17 : కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే సింగరేణి సంస్థలో కారుణ్య నియామక ఉద్యోగాల ప్రక్రియ మళ్లీ వేగవంతమవుతుందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నస్పూర్కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ యూనియన్‌కు చెందిన 30 మంది నాయకులు టీబీజీకేఎస్‌లో చేరగా, మిర్యాల రాజిరెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టి,16 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించారని, 4 వేల మందికి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. సింగరేణికి కేసీఆర్ చేసిన మేలును గుర్తు చేసుకుంటూ పెద్ద సంఖ్యలో టీబీజీకేఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

