అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ | నియోజకవర్గంలోని గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీ నిధులతో సమకూర్చిన అంబులెన్స్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత తన ఎంపీ నిధుల నుంచి రూ.22లక్షలను

ధర్మపురి : నియోజకవర్గంలోని గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీ నిధులతో సమకూర్చిన అంబులెన్స్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత తన ఎంపీ నిధుల నుంచి రూ.22లక్షలను కేటాయించి.. అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్‌ను సమకూర్చారు. ఈ సందర్భంగా ఎంపీ, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ కుల సంఘ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గొస్కుల జలేందర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముస్కు లింగాల రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గంగాధర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొల్లం రమేశ్, సింగిల్ విండో చైర్మన్ మాధవరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద నిరసనలు : రాకేశ్ తికాయిత్
ఢిల్లీలో రూ.2,500 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
మాజీ స్పిన్నర్‌కు హర్భజన్‌కు పుత్రోత్సాహం..
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్
శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ
కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

