Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
Tamil Nadu | తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు(Heavy rains) జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. వర్షాల కారణంగా ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
Tamil Nadu | తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు(Heavy rains) జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. వర్షాల కారణంగా ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు దెబ్బతిని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఊటీ, కొడైకెనాల్(,Kodaikanal) వంటి పర్యాటక ప్రాంతాలను మూసివేసి వేశారు. పర్యాటకులు రావొద్దని అధికారులు సూచించారు.
సముద్రంలో అలజడి కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, కళ్లకుర్చిలో అత్యధికంగా 17 సెం.మీ. వర్షం కురిసింది. పెరంబలూరులో 15 సె.మీ. ధర్మపురిలో 14 సెం.మీ. వర్షం కురిసింది. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధం!
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

