Home
Telangana
C Laxma Reddy Stated That The Decomposition Of Bodies At The Jadcherla Mortuary Is Appalling
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
జడ్చర్లలో వంద పడకల హాస్పిటల్ మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణమని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వంద పడకల హాస్పిటల్ మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణమని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలు అందించే గవర్నమెంట్ హాస్పిటల్‌కి కోతల్లేని విద్యుత్ ఇవ్వలేక పోతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్తులు మరణించి తీవ్ర దుఃఖంలో ఉండే కుటుంబ సభ్యులకు మృతదేహాలను గౌరవంగా అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
కానీ నిర్లక్ష్యంతో కుళ్లిన మృతదేహాలు ఇవ్వడం హేయమైన చర్యగా అభిర్ణించారు. గతంలో కూడా మృతదేహాలను కుక్కలు పీక్కుతినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఘటనలు చూశామని గుర్తు చేశారు. అయినప్పటికీ హాస్పిటలోసేవలు మెరుగు పడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్య సేవలు ,వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధం!
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

