పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
సింగరేణి మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్ శనివారం పరామర్శించారు. ముందుగా భాగ్యనగర్ గ్రామానికి చెందిన భూక్యా మధుకు కాలు ఫ్రాక్చర్ అయిన విషయం తెలుసుకుని...
కారేపల్లి, అక్టోబర్ 31 : సింగరేణి మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్ శనివారం పరామర్శించారు. ముందుగా భాగ్యనగర్ గ్రామానికి చెందిన భూక్యా మధుకు కాలు ఫ్రాక్చర్ అయిన విషయం తెలుసుకుని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం కారేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సోమందుల నాగరాజు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, సీనియర్ నాయకులు డోంకేనా రవీందర్, జూంకి లాల్, కిల్లారి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు మోహన్, బన్సీలాల్, మూతి కోటేశ్వరరావు, కృష్ణ, ఉప సర్పంచులు శంకర్, లాలు, మణికొండ నాగేశ్వరరావు, యువజన నాయకులు జడల కళ్యాణ్, రామారావు, హరీష్, సంపత్, మురళి, వంశీ, సర్దార్ పాల్గొన్నారు.

పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

