Manish Malhotra Diwali | దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలవకముందే బాలీవుడ్లో పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ముంబైలోని తన నివాసంలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా దీపావళి పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి బాలీవుడ్ తారాలోకమంతా కదిలి వచ్చింది. నటీనటులంతా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయి, పార్టీకి మరింత గ్లామర్‌ను తీసుకొచ్చారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌తో పాటు హేమ మాలిని, రేఖ, కరీనా కపూర్ తదితరులు హాజరై సందడి చేశారు. అయితే వీరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Ananya Pandey
Bobby Deol
Hema Malini
Ibrahim Ali Khan
Ishan Khattar
Kajol Agerwal
Karan Johar
Kareena Kapoor
Kriti Sanon
Maadhuri Dixit
Malaika Arora
Rekha
Ritesh Deshmukh Jenilia
Sara Ali Khan
Shah Rukh Khan
Shilpa Shetty
Siddanth
Sonakshi Sinha
Sonali Bindre
Suhana Khan
Tarasutaria And Veerpahariya