కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
కార్మికుల శ్రమతో సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో వారికి న్యాయంగా దక్కాల్సిన బోనస్ చెల్లింపుల విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎం వద్ద అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
– ఈ 10న జీఎం కార్యాలయం ఎదుట అఖిలపక్ష జేఏసీ మహాధర్నా
రుద్రంపూర్, నవంబర్ 07 : కార్మికుల శ్రమతో సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో వారికి న్యాయంగా దక్కాల్సిన బోనస్ చెల్లింపుల విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎం వద్ద అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు రావాల్సిన బోనస్ విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు జీఎం కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గేట్ మీటింగ్‌లో అఖిలపక్ష జేఏసీ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

