మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాంపల్లి దయారాలో నిర్వహిస్తున్న సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి బౌలింగ్ వేయగా.. కేటీఆర్ బ్యాటింగ్ చేసి..బీఆర్ఎస్ నేతల్లో నూతనోత్సాహాన్ని నింపారు.