Onam Celebrations | కేరళ ప్రజలు నేడు ఓనం పండుగను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మలయాళీ క్యాలెండర్లోని మొదటి నెలయిన చింగం మాసంలో ఓనమ్ పండుగా వస్తుంది. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనమ్. అయితే ఓనం పండుగ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు కూడా ఓనం పండుగను జరుపుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పంచుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Anupama Parameswaran

Dada Movie Heroine

Dulquer Salmaan

Ivana

Ivana Onam

Kalyani Priyadarshan

Mahima Nambiar

Malavika Mohanan

Mamitha Baizu

Mammootty

Mirnaa

Mohanlal

Nimisha

Nimisha Sajayan

Onam

Onam Fest

Onam Fest 1

Priya Prakash

Rajisha Vijayn

Rishab Shetty

Sivatmika Rajashekar

Sunaina