Home
News
Madras High Court Rules Husband Extramarital Affair Alone Does Not Constitute Cruelty Under Ipc Section 498a
భర్త వివాహేతర సంబంధం క్రూరత్వం కిందకు రాదు
ఐపీసీ సెక్షన్ 498ఏ కింద భర్త వివాహేతర సంబంధం కలిగి ఉండటం ఒక్కటే భార్యను వేధించినట్లుగా క్రూరత్వం కిందకు రాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
- మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
చెన్నై: ఐపీసీ సెక్షన్ 498ఏ కింద భర్త వివాహేతర సంబంధం కలిగి ఉండటం ఒక్కటే భార్యను వేధించినట్లుగా క్రూరత్వం కిందకు రాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ఇతర అంశాలను కూడా ప్రాసిక్యూషన్ నిరూపించాల్సి ఉంటుందని జస్టిస్ సుందర్ మోహన్ పేర్కొన్నారు.
‘పినాకిన్ మహిపత్రయ రావల్ వర్సెస్ గుజరాత్ రాష్ట్రం’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ న్యాయపరమైన అంశం నిశ్చయమైందని ఆయన తెలిపారు. ఒక మహిళ తన ఒకటిన్నరేండ్ల బిడ్డతోపాటు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ఆమె సోదరుడు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడేలాంటి క్రూరత్వం జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టు తీర్పునిచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

