రక్షణ లేని జలవనరులపై ఉదాసీనంగా ఉండలేం సుప్రీంకోర్టు ఆదేశాలు
జలవనరులు రక్షణ లేకుండా ఉన్నప్పుడు న్యాయస్థానం ఉదాసీనంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: జలవనరులు రక్షణ లేకుండా ఉన్నప్పుడు న్యాయస్థానం ఉదాసీనంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చిత్తడి నేలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి సరిహద్దులను గుర్తించాలని అన్ని రాష్ర్టాలను న్యాయస్థానం ఆదేశించింది.
ఈ జలవనరులు అత్యంత విలువైనవని, ఇవి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు పరిధిలోకి వస్తాయని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘జలవనరులకు రక్షణ కల్పించకపోవడం వల్ల కలిగే పరిణామాలను ఈ కోర్టు చూస్తూ ఊరుకోలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. పక్షి ప్రేమికుడు ఆనంద్ ఆర్య, న్యాయవాది ఎంకే బాలకృష్ణన్, వనశక్తి అనే ఎన్జీవో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

