AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
AP SEO | ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ (Election Code ) ను ఎత్తివేసినట్లు రాష్ట్ర ఎన్నిక ల అధికారి అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ( Election ) ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ (Election Code ) ను ఎత్తివేసినట్లు రాష్ట్ర ఎన్నిక ల అధికారి అనిల్ చంద్ర పునేఠా ( AP SEO Puneta ) తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు . మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల ఇప్పటికే పూర్తి కాగా,జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసిందన్నారు.రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ కొనసాగుతుందని, ఇక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి యథావిధిగా అమలులో ఉంటుందని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

