అరటిపండుపై కేటీఆర్ చిత్రం
- చిన్నారి ప్రతిభను మెచ్చుకుంటూ మంత్రి ట్వీట్
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాకు చెందిన చిన్నారి మేఘన(ఐదో తరగతి) అరటిపండుపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని గీసింది. దీంతో చిన్నారి తండ్రి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ… ‘అన్నా నమస్కారం… నాతో పాటు మా పాప ఎంతో అభిమానించే నాయకుడు కేటీఆర్ చిత్రాన్ని అరటిపండుపై గీసి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నది. రామన్నపై ఆమెకు ఉన్న అభిమానం రోజురోజుకు పెరుగుతున్నది’ అని ట్వీట్ చేశారు. ‘కేటీఆర్ అంకుల్ మీ డ్రాయింగ్ నేను అరటిపండు మీద వేశా ఎలా ఉంది’ అని మేఘన అడిగిన వీడియోను పోస్ట్‌లో పెట్టారు. దీనిపై మంత్రి ‘చిన్నారి ప్రతిభను మెచ్చుకుంటూ (నవ్వుతున్న, నమస్కారం చేస్తున్న)’ ఎమోజీలను ట్వీట్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

