హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఫైనల్లో చైనాను ఓడించి ఒలింపిక్స్ కూడా అర్హత సాధించడంపై శనివారం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
జట్టు పట్టుదల, పోరాట స్ఫూర్తి, రక్షణాత్మక ఆటతీరు స్ఫూర్తిదాయకమని పేరొన్నారు. దేశానికి ఈ విజయం గర్వకారణమని పేరొన్నారు. ‘మీరుదేశంలోని ప్రతి యువతికి ఒక గొప్ప స్ఫూర్తిని అందించారు. పెద్ద కలలు కనండి. వాటి కోసం పట్టుదలతో పోరాడండి. అప్పుడు ప్రపంచమే మీ ప్రతిభకు తలవంచుతుంది’ అని కేటీఆర్ కితాబిచ్చారు.