హాకీ జట్టుకు కేటీఆర్ అభినందన
ఆసియా క్రీడల్లో 44 ఏండ్ల్ల తర్వాత స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా హాకీ జట్టుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఫైనల్లో చైనాను ఓడించి ఒలింపిక్స్ కూడా అర్హత సాధించడంపై శనివారం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
జట్టు పట్టుదల, పోరాట స్ఫూర్తి, రక్షణాత్మక ఆటతీరు స్ఫూర్తిదాయకమని పేరొన్నారు. దేశానికి ఈ విజయం గర్వకారణమని పేరొన్నారు. ‘మీరుదేశంలోని ప్రతి యువతికి ఒక గొప్ప స్ఫూర్తిని అందించారు. పెద్ద కలలు కనండి. వాటి కోసం పట్టుదలతో పోరాడండి. అప్పుడు ప్రపంచమే మీ ప్రతిభకు తలవంచుతుంది’ అని కేటీఆర్ కితాబిచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

