పీఎస్యూలను కొంటామన్నా ఇవ్వట్లేదు
తిరువనంతపురం, ఏప్రిల్ 1: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే అమ్ముతున్నదని, తాము కొంటామన్నా ఇవ్వటం లేదని కేరళ సీఎం పినరాయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేటుపరం చేయటానికి కేంద్రం సిద్ధం చేసిన కంపెనీలను తాము కొంటామని అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తిచేసినా స్పందించలేదని ఆరోపించారు. ఎలక్ట్రికల్ మెషిన్స్ లిమిటెడ్ (ఈఎంఎల్) పునఃప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ తిరువనంతపురం ఎయిర్పోర్టు, హెచ్ఎల్ఎల్ కేరళ యూనిట్లో అమ్మకానికి పెట్టిన వాటాలు కొంటామని తెలిపామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CM Pinarayi Vijayan
- EML
- psus
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

