e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News Kinnera Mogilaiah: ముఖ్యమంత్రిపై భీమ్లానాయ‌క్ మొగిల‌య్య అద్భుతమైన పాట‌..

Kinnera Mogilaiah: ముఖ్యమంత్రిపై భీమ్లానాయ‌క్ మొగిల‌య్య అద్భుతమైన పాట‌..

భీమ్లా నాయ‌క్ సినిమా టైటిల్ సాంగ్‌లో 12 మెట్ల కిన్నెర‌తో మెరిశారు మొగిల‌య్య‌. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఆయ‌న పాటే. ఏ టీవీ చూసిన మొగిల‌య్య ఇంట‌ర్వ్యూలే.. మ‌రి మొగిల‌య్య వెలుగులోకి వ‌చ్చేందుకు కార‌ణం తెలంగాణ స‌ర్కారు. అందుకే మొగిల‌య్య‌కు సీఎం కేసీఆర్ అంటే ఎంతో ఇష్టం.ఆ ఇష్టంతోనే కేసీఆర్‌పై మంచి పాట క‌ట్టిండు కిన్నెర మొగిల‌య్య‌. ఆ పాట‌ను ఈ కింది వీడియోలో చూసేయండి..

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana