ఖోఖో విజేత కర్ణాటక

హనుమకొండ చౌరస్తా, నవంబర్ 14: సౌత్‌జోన్ జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్‌షిప్‌లో కర్ణాటక మహిళల జట్టు విజేతగా నిలిచింది. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లోని హ్యాండ్‌బాల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 14-13తో కేరళపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో కేరళ టైటిల్ చేజిక్కించుకోగా.. కర్ణాటక రన్నరప్‌గా నిలిచింది. తెలంగాణ మూడో స్థానం దక్కించుకుంది. విజేతలకు జాతీయ ఖోఖో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మహేంద్రసింగ్ త్యాగి ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫెడరేషన్ కప్‌లో పాల్గొంటాయి. ప్రో కబడ్డీ తరహాలో వచ్చే ఏడాది మార్చిలో ప్రో ఖోఖో లీగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో సంఘం అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కార్యదర్శి కోట్ల రామకృష్ణ, నెల్సన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

