ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
ACB Net | మల్కాజీగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి శ్రీనివాస్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండ్డ్గా పట్టుబడ్డారు.
హైదరాబాద్ : మల్కాజీగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర ( Keesara ) సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి శ్రీనివాస్ ( SI Srinivas ) అవినీతికి పాల్పడుతూ ఏసీబీ ( ACB Net) అధికారులకు రెడ్ హ్యండ్డ్గా పట్టుబడ్డారు. కేసులో నిందితుడిగా ఉన్న ఒకరు కేసు విచారణను పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఎస్సైను కోరగా అందుకు ప్రతిఫలంగా రూ.2 లక్షలు డిమాండ్ చేశారు.
దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా సోమవారం ఎస్సైను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడినందుకు అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

