హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిలో బూర్గంపహాడ్ హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్ ప్రథమస్థానం సాధించారు. సోమవారం హౌసింగ్ ఏఈ ఉదయకిరణ్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా అభినందించారు.
బూర్గంపహాడ్, నవంబర్ 09 : జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిలో బూర్గంపహాడ్ హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్ ప్రథమస్థానం సాధించారు. సోమవారం హౌసింగ్ ఏఈ ఉదయకిరణ్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా అభినందించారు. మండలంలో 675 ఇళ్లు మంజూరు కాగా వాటి నిర్మాణ పనులు ప్రారంభించి 450 ఇళ్లను పూర్తి చేసినందుకు ఈ సత్కారం దక్కింది. జిల్లాలో ప్రథమస్థానం సాధించడం మండలానికే గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో మిగిలిన ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వారాల వేణు, సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి, భజన ప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

