వాహనపన్ను ఆదాయంలో 50శాతం గ్రేటర్ హైదరాబాద్లోని రోడ్ల అభివృద్ధికి, మిగతాది గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కేటాయించాలని ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొయినుద్దీన్ కోరారు.
ఏటా రోడ్డు ప్రమాదాల్లో పెద్దసంఖ్యలో జనం చనిపోతున్నారని, వారికి తగిన పరిహారం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.