ప్రభుత్వ వివక్షపై కదం తొక్కిన జర్నలిస్టులు
జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) కమిషనర్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు.
- సమాచారశాఖ భవన్‌ను ముట్టడించిన టీయూడబ్ల్యూజేఎఫ్
- దిగిరాకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతామని హెచ్చరిక
హైదరాబాద్,మార్చి 25(నమస్తే తెలంగాణ) : జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) కమిషనర్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ‘ఛలో హైదరాబాద్’ పిలుపుమేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ర్యాలీ, ధర్నాలో పాల్గొన్నారు.
తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మా ట్లాడుతూ ప్రభుత్వం దిగిరాకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు బండి విజయకుమార్, వల్లాల జగన్, కే పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

