జర్నలిస్టు కప్పన్‌కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ప్రతి ఒక వ్యక్తి భావ స్వేచ్ఛ ఉన్నట్లు కోర్టు తెలిపింది. 2020 నుంచి కప్పన్ జైలులో ఉన్నాడు. హత్రాస్‌లో జరిగిన 19 ఏళ్ల అమ్మాయి రేప్ ఘటన గురించి రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన కప్పన్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. యూఏపీఏ చట్టం కింద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాబోయే ఆరు వారాల పాటు జర్నలిస్టు కప్పన్ ఢిల్లీ పోలీసులకు రిపోర్ట్ చేస్తారని చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ తెలిపారు. ఆ తర్వాత అతను కేరళలో రిపోర్ట్ చేయనున్నారు. మలయాళం న్యూస్ పోర్టల్ అజిముకుం రిపోర్టర్‌గా చేస్తున్న కప్పన్‌కు గతంలో కోర్టు బెయిల్ ఇవ్వలేదు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో కప్పన్‌కు లింకు ఉన్నట్లు యూపీ పోలీసులు ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

