IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
idupu kayitham | ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న'ఇడుపు కాయితం' డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. మేకర్స్ దీపావళి పండుగ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ నుంచి 'బారాత్ బీట్ '.. (BaraatBeat) సాంగ్ రిలీజ్ చేశారు.
IdupuKayitham | ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’ (IdupuKayitham) . ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోందని తెలిసిందే.
ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఇడుపు కాయితం సినిమా నుంచి ‘బారాత్ బీట్ ‘.. (BaraatBeat) సాంగ్ రిలీజ్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అదిరే బీట్ తో ‘బారాత్ బీట్..’ సాంగ్ కంపోజ్ చేశారు. శ్రీలత (నాగదుర్గ), శ్రీనివాస్ (ప్రియదర్శి) పెళ్లి బారాత్ సందర్భంగా వచ్చే డ్యాన్స్ నెంబర్ గా ఈ సాంగ్ ను రూపొందించారు. ఈ సాంగ్‌కు నాగదుర్గ మాస్ డ్యాన్స్ స్టెప్స్ హైలైట్‌గా నిలవబోతున్నాయని విజువల్స్ చెప్పేస్తున్నాయి. ఇక థియేటర్స్ లో ఈ పాటకు ఆడియెన్స్ స్టెప్స్ వేయడం పక్కా అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ధూమ్ ధాం దీపావళికి దుమ్ము రేపే బీట్💥
Highly Electrifying #BaraatBeat from #IdupuKayitham 🕺💃❤️🔥
▶️https://t.co/ZjnVUETeWt
#IdupuKayithamOnDec11th #IKMovie https://t.co/LK4Qxplazy
— Bunny Vas (@TheBunnyVas) November 8, 2026
Read Also :
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

