ఢిల్లీ : భారత స్కాష్ క్రీడాకారిణి జ్యోత్స్న చిన్నప్ప జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. యొకొహొమ వేదికగా సోమవారం ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో చిన్నప్ప.. 11-5, 11-9, 6-11, 11-8తో ఈజిప్ట్‌కు చెందిన హయ అలీని ఓడించింది.
చిన్నప్ప కెరీర్లో ఇది 11వ పీఎస్ఏ టైటిల్.