Home
Cinema
Javed Akhtar Defends Rashmika Mandanna Over Hindi Pronunciation Criticism Accidentally Calls Her Tamil
రష్మికను అభినందించాలి
హిందీ భాష ఉచ్ఛారణపై రష్మిక మందన్నాకు ఎదురైన విమర్శలను బాలీవుడ్ స్క్రీన్ రైటర్ జావెద్ అక్తర్ ఖండించారు. ‘రష్మిక మాతృభాష హిందీ కాదు. అయినా స్వయంగా హిందీ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ విషయంలో అంతా ఆమెను అభినందించాలి. రష్మిక హిందీ ఉచ్ఛారణ విషయంలో ఎవరికైనా సమస్య ఉంటే, వారికి ఆమె మాతృభాషైన తమిళంలో కొన్ని పదాలనిచ్చి పలకమనండి. వారెలా ఉచ్ఛరిస్తారో చూద్దాం.

ఈ బూటకపు నిరాధారమైన భాషా ఆధిక్యత అమోదయోగ్యం కాదు’ అంటూ జావెద్ తన ఎక్స్ ద్వారా స్పందించారు. అయితే.. రష్మికకు మద్దతు తెలుపుతున్న క్రమంలో ఆమెను తమిళమ్మాయిగా ఆయన పేర్కొనడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రష్మిక తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన కన్నడ అమ్మాయంటూ అంతా జావెద్ అక్తర్ పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య