Home
International
Iran Plans Assassination Attempts Against Us Officials In Retaliation For Us Israeli Strikes
అమెరికా అధికారులపై హత్యాయత్నానికి ఇరాన్ ప్లాన్!
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ప్రాణాంతక దాడులకు ప్రతిగా.. అమెరికా అధికారులను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నాలకు ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. ఇద్దరు ఇరాన్ అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది.
న్యూయార్క్ : అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ప్రాణాంతక దాడులకు ప్రతిగా.. అమెరికా అధికారులను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నాలకు ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఇద్దరు ఇరాన్ అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వాషింగ్టన్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరణించడమే దీనికి కారణమని, అందుకే అమెరికా సిబ్బందిని ఇప్పుడు లక్ష్యంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. అమెరికన్ అధికారులను విదేశాలలో లక్ష్యంగా చేసుకునే ఇరాన్ ప్రయత్నాలు పెరిగినట్లు అమెరికా నిఘా హెచ్చరిక వెలువడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

