నేడు ఢిల్లీలో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిరసన
కమీషన్లు, ఇతర చార్జీల పెంపును సమగ్రంగా సమీక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ పంపిణీదారులు సోమవారం న్యూఢిల్లీలోని సీబీడీ మైదానంలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు.
న్యూఢిల్లీ : కమీషన్లు, ఇతర చార్జీల పెంపును సమగ్రంగా సమీక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ పంపిణీదారులు సోమవారం న్యూఢిల్లీలోని సీబీడీ మైదానంలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని ఎల్పీజీ పంపిణీదారుల సంఘం(ఇండియా) హెచ్చరించింది.
ఆదివారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో సంఘం జాతీయాధ్యక్షుడు బి.ఎస్.శర్మ మాట్లాడుతూ కమీషన్లు, పరిపాలన చార్జీలు, ఇంటి డెలివరీ చార్జీల సమగ్ర సమీక్ష 8 ఏండ్లుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. గోదాం నుంచి వినియోగదారుడి ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినందుకు డిస్ట్రిబ్యూటర్లకు కేవలం రూ.35 లభిస్తున్నదని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

