Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Jairam Ramesh | "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ & అజీవిక మిషన్ (గ్రామీణ్) (Viksit Bharat – Guarantee for Rozgar & Ajeevika Mission (Gramin)) పథకం (ఉపాధి హామీ పథకం) లో నకిలీ హాజరు నమోదు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Jairam Ramesh : “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ & అజీవిక మిషన్ (గ్రామీణ్) (Viksit Bharat – Guarantee for Rozgar & Ajeevika Mission (Gramin)) పథకం (ఉపాధి హామీ పథకం) లో నకిలీ హాజరు నమోదు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇంకెన్ని రోజులు రాముడి (Lord Rama) పేరు చెప్పుకొని పాపాలు చేస్తారని బీజేపీని ప్రశ్నించారు.
క్లోన్ యాప్ల ద్వారా నకిలీ హాజరు నమోదు చేస్తున్న ఉదంతాలు పదేపదే బయటపడుతున్నాయని, ఇది తీవ్రమైన అంశమని జైరాం రమేష్ విమర్శించారు. గతంలో అయోధ్యలో రాముడి పేరుతో విరాళాలు సేకరించారని, ఇప్పుడు కూడా రాముడి పేరు చెప్పుకొని పాపాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి పేరుతో చేయడానికి ఇంకెంత పాపం మిగిలి ఉందని ప్రశ్నించారు. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదని, దేవుడి పేరుతో పేద ప్రజల నమ్మకాన్ని, హక్కులను, ఉపాధిని మోసం చేయడమని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

