Tax | చాలామంది మదుపరులకు పన్ను ఆదానే ప్రధానం. అయితే అందుకున్న అవకాశాలేంటన్నదానిపై కొందరికే అవగాహన ఉంటున్నది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అలాంటి పెట్టుబడులను ఒక్కసారి చూద్దాం.
సాధనం లాకిన్ పీరియడ్
వీటిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ, 80సీసీడీ(1), (1బీ) కింద గరిష్ఠంగా రూ.1.5 లక్షలదాకా పన్ను మినహాయింపులుంటాయి.