Home
News
Ins Visakhapatnam Indias First Stealth Guided Missile Destroyer To Be Commissioned Tomorrow
తీర ప్రాంత రక్షణకు విధుల్లోకి ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’
- భారత్లో మొట్టమొదటి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్
- న్యూక్లియర్, బయో, కెమికల్ యుద్ధాలను ఎదుర్కొనే శక్తి

ముంబై: భారత నావికా దళాన్ని మరింత శక్తివంతం చేయడానికి కీలక ముందడుగు పడింది. తీర ప్రాంత రక్షణే పరమావధిగా భారత తొలి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం ముంబై సముద్ర తీరంలో విధుల్లోకి చేరింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ప్రత్యేకతలు
- బహ్మోస్ సూపర్ సానిక్ వంటి శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించవచ్చు
- శత్రు జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేయడానికి టోర్పెడోల ఏర్పాటు
- దాడులు, సహాయ చర్యల కోసం అందుబాటులో ఏఎస్డబ్ల్యూ హెలికాఫ్టర్లు
- ఆయుధాలు, మందుగుండు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ యూనిట్లు అదనం
- ఎన్బీసీ (న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్) యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం
- శత్రు రాడార్లకు దొరక్కుండా తప్పించుకొంటూనే, దాడులు చేసే తొలి ‘స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్’
పొడవు: 163 మీటర్లు
వెడల్పు: 17.4 మీటర్లు
బరువు: 7,400 టన్నులు
వేగం: గంటకు 56 కిలోమీటర్లు
నిర్మాణం: మజగాన్ డాక్ లిమిటెడ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

