నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు. నీళ్లులేక, కరెంట్ రాక పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు. నీళ్లులేక, కరెంట్ రాక పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా పంటలు ఎండిపోతుం డటంతో ఆగ్రహించిన అన్నదాతలు వినూత్న పద్ధతుల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ యువరైతు వినూత్న నిరసన తెలిపారు.
గణపురం మండలం గొల్లపల్లిలో తన 3 ఎకరాల పొలంలో వరి పంట నీళ్లు లేక, కరెంటు రాక ఎండిపోవడంతో తన ద్విచక్ర వాహనంతో పొలంలో తిరుగుతూ ప్రవీణ్ అనే యువ రైతు నిరసన తెలిపాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు సాగునీరు లేక, కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. లేదంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

