Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎన్.హెచ్.ఎం శిబిరం వద్ద బీఎస్పీ- కాంగ్రెస్ నాయకుల మధ్య మాట మాట పెరిగి చేయిచేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది.
నారాయణపేట : నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎన్.హెచ్.ఎం శిబిరం వద్ద బీఎస్పీ- కాంగ్రెస్ నాయకుల మధ్య మాట మాట పెరిగి చేయిచేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బోధిగేల శ్రీనివాస్ – కాంగ్రెస్ నాయకుడు బండి వేణు వర్గీయుల మధ్య ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకోవ డంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఎండిపోతున్న వరి పంటను ట్యాంకర్లతో కాపాడుకుంటున్న రైతు : వీడియో
Child dies | సూరారం పీఎస్ పరిధిలో.. నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

