ఎండిపోతున్న వరి పంటను ట్యాంకర్లతో కాపాడుకుంటున్న రైతు : వీడియో
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షతో పట్టించుకోక పోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు.
మంచిర్యాల : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షతో పట్టించుకోక పోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. కండ్లముందే ఎండిపోతున్న పంటచేలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
తాజాగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో రాంటెంకి దేవయ్య అనే కౌలు రైతు నీళ్లు లేక ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వచ్చి పోయే కరెంటుతో పొలంలో ఓ మడి తడిస్తే ఓ మడి తడవడం లేదని దీంతో ట్యాంకర్లతో పొలానికి నీళ్లు పెట్టాల్సి వస్తుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంటలకు సరిపడా నీళ్లు, కరెంట్ సరఫరా చేయాలని కోరారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

