Child dies | సూరారం పీఎస్ పరిధిలో.. నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి
Child dies | నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండు బస్తీలో చోటు చేసుకుంది.
Child dies | నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండు బస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రానికి చెందిన పప్పూ రవిదాస్(45) కూలీ పనులు చేసుకుంటూ ప్రస్తుతం పాండు బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఇతనితో పాటు ఇతని కుమార్తె రాణీ దేవి కుమార్తె ఏడాదిన్నర వయసున్న దివాంశి కుమారి కూడా ఇక్కడే నివసిస్తోంది.
చిన్నారి తల్లి బీహార్‌లో ఉంటుండగా పప్పూ రవిదాస్ కుమార్తె చాందిని కుమారి చిన్నారిని ఇంటి వద్ద చూసుకుంటోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చిన్నారి నీళ్ల బకెట్లో పడి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

