నూలుపోగులతో గాంధీకి నివాళి
గాంధీ జయంతిని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
- మెట్పల్లిలో వినూత్నంగా గాంధీ జయంతి
మారుతీనగర్, అక్టోబర్ 2 : గాంధీ జయంతిని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అఖండ స్ఫూర్తి యజ్ఞంలో భాగం గా ప్రతి ఖాదీ కార్యకర్త పాల్గొని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు చరఖాతో నూలు వడికారు. తయారైన చిలుపలను గాంధీ చిత్రపటానికి, విగ్రహానికి వేసి నివాళులర్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

